డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్, అమరావతి వారు మరియు శ్రీ జిల్లా కలక్టరు మరియు అద్యక్షులు, సమగ్ర శిక్షా, విజయనగరం వారి ఉత్తర్వుల మరకు సమగ్ర శిక్షా, జిల్లా ప్రాజక్టు కార్యాలయంలో ఖాళీగా ఉన్న సెక్టోరల్ మరియు అసిస్టెంట్ సెక్టోరల్ పోస్టులను ఫారిన్ సర్వీస్ నిబంధనలు మరియు షరతులు మేరకు నింపుటకుగాను అర్హత గల ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్ మరియు మున్సిపల్ పాఠశాలలో పనిచేయుచున్న స్కూల్ అసిస్టెంట్లు మరియు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల నుండి ధరఖాస్తులు తే.21.04.2025ది నుండి ఆఫీస్ పని దినములలో మరియు పని వేళల్లో సమగ్ర శిక్షా జిల్లా ప్రాజక్టు కార్యాలయం, విజయనగరం నందు స్వీకరించబడును. ధరఖాస్తు చేసుకొనుటకు చివరి తే.28.04.2025ది. అర్హతకు సంబంధించిన వివరములు, దరఖాస్తు తదితర వివరములు vizianagaram.nic.in వెబ్ సైట్ ద్వారా పొంద వచ్చును. ఖాళీగా ఉన్న పోస్టుల వివరములు:-
- ఎ.ఎల్.ఎస్.కో-ఆర్డినేటర్
- అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికాగి
- అసిస్టెంట్ ఎ.యం.ఓ
Notification Link :- Click Here
మీకుఉపయోగపడేలింకులు:
WhatsApp గ్రూప్: Join Here
FaceBook Page: Follow Page
Instagram: Follow Us
ShareChat Page: Click Here
Telegram గ్రూప్: Join Now
All Latest Jobs Playlist: Click Here
AP All Distrcits Links: https://ismartjobsinfo.com/home/all-districts-list-websites-links-in-andhra-pradesh/
ఈసమాచారంమీకుఉపయోగపడితే, షేర్చేయండి. మిమ్మల్నిమించినఅభ్యర్థులుఉండకూడదేకదా?
మా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి → AndhraTV YouTube Channel
లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫార్వర్డ్ చేయండి!
మీ Andhra Jobs సమాచారంకోసమే – AskAndhra.com
Also Read: APలోమహిళలకుప్రత్యేకఉద్యోగనోటిఫికేషన్ 2025 – నెలకు ₹20,000 జీతం!
Also Read:మీడిగ్రీకిసరిపోయేజాబ్కోసంఎదురుచూస్తున్నారా? ఇదేచక్కటిఅవకాశం!
Also Read: ఆంధ్రప్రదేశ్ 2,260 కొత్తస్పెషల్టీచర్పోస్టులనుప్రకటించింది, వివరాలనుఇక్కడచూడండి