askandhra.com

"The Pulse of Today’s World"

Jobs Info

🎯 మీ డిగ్రీకి సరిపోయే జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా? ఇదే చక్కటి అవకాశం!

🙏స్వాగతం

AskAndhra.com మరియు AndhraTV YouTube ఛానల్ ద్వారా మీకు తాజా ప్రభుత్వ ఉద్యోగ సమాచారం అందిస్తున్నాం.

మా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్చేయండి, 🔔 బెల్ఐకాన్ క్లిక్ చేయండి, మరియు ఈ సమాచారాన్ని మీ స్నేహితులు, కుటుంబసభ్యులతో షేర్ చేయండి!
🗒️ తెలుగు నోటిఫికేషన్:

పోస్టుల భర్తీ ప్రకటన – ఆర్‌డబ్ల్యూఎస్ & ఎస్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా – డబ్ల్యూఎస్‌సీ (DWSC)
ఎస్‌బీఎం (గ్రామీణ) కార్యకలాపాల అమలుకు ఒప్పంద ప్రాతిపదికన కన్సల్టెంట్ ఖాళీల భర్తీకి ప్రకటన

Also Read: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన తాజా రెండు ఉద్యోగ నోటిఫికేషన్లు | ఆరోగ్య, వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ – డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్| మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ – మహిళా సాధికారత అధికారి (ఇస్ట్ గోదావరి జిల్లా, రాజమహేంద్రవరం)

📅 కాంట్రాక్ట్ వ్యవధి: 11 నెలలు
🗓️ అప్లికేషన్ చివరి తేది: 30-04-2025
💰 జీతం: నెలకు ₹20,000/-
ఎంపిక విధానం: పూర్తిగా మెరిట్ ఆధారంగా మాత్రమే

ఖాళీగా ఉన్న పోస్టులు:

1️⃣ మ్యానేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (MIS) కన్సల్టెంట్ – 1 పోస్టు
➡ అర్హత: కంప్యూటర్ గ్రాడ్యుయేషన్

2️⃣ ఘన వ్యర్థాల నిర్వహణ (Solid Waste Management) కన్సల్టెంట్ – 1 పోస్టు
➡ అర్హత: సైన్స్ లేదా సోషల్ సైన్స్ గ్రాడ్యుయేషన్

3️⃣ ద్రవ వ్యర్థాల నిర్వహణ (Liquid Waste Management) కన్సల్టెంట్ – 1 పోస్టు
➡ అర్హత: సైన్స్ లేదా సోషల్ సైన్స్ గ్రాడ్యుయేషన్

Also Read: ఆంధ్రప్రదేశ్ 2,260 కొత్త స్పెషల్ టీచర్ పోస్టులను ప్రకటించింది, వివరాలను ఇక్కడ చూడండి



🔔మీకుఉపయోగపడేలింకులు:

🔗 WhatsApp గ్రూప్ 👉 Join Here

📸 Instagram 👉 Follow Us

📱 ShareChat Page 👉 Click Here

📢 Telegram గ్రూప్ 👉 Join Now

📹 All Latest Jobs Playlist 👉 Click Here

✅ముఖ్యసూచనలు:

  • పూర్తి సమాచారం చదివి, అర్హతలు ఉన్న వారు తప్పకుండా దరఖాస్తు చేయండి.
  • ఆఖరి తేదీ ముందే అప్లికేషన్ సమర్పించండి.
  • దరఖాస్తుతో పాటు అవసరమైన అన్ని ధృవపత్రాలను జతచేయండి.

📣 ఈసమాచారంమీకుఉపయోగపడితే, షేర్చేయండి. మిమ్మల్నిమించినఅభ్యర్థులుఉండకూడదేకదా?

👉 మా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయండి → AndhraTV YouTube Channel

👍 లైక్ చేయండి, 💬 కామెంట్ చేయండి, 📲 ఫార్వర్డ్ చేయండి!

మీ Andhra Jobs సమాచారంకోసమే – AskAndhra.com
🙏 ఈ నోటిఫికేషన్ చదివినందుకు ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం
🌐 AskAndhra.com వెబ్‌సైట్‌ను ఫాలో అవండి
▶️ మా అధికారిక YouTube ఛానెల్ AndhraTV ను Subscribe చేయండి!

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *