ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు విడుదల – మే 10 వరకు అప్లై చేయండి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య మరియు ఆరోగ్య శాఖ పలు ప్రభుత్వ వైద్య సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు కింది సంస్థల్లో అందుబాటులో ఉన్న పోస్టులకు దరఖాస్తు చేయవచ్చు: ఎస్‌వి మెడికల్ కాలేజ్, తిరుపతి ఎస్‌విఆర్‌ఆర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి (జీజీహెచ్), తిరుపతి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి,…